హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో 6 E 897 విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. వారనాసి నుండి బెంగుళూరు వెల్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారిమల్లించారు ఫైలెట్.
హైదరబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ల్యాండింగ్ విషయంలో గందరగోళ పరస్థితి నెలకొంది. ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గమ్యం చేరుకున్నాము అనుకున్న ప్రయాణికులకు గట్టిగా షాక్ తగిలింది.