Indigo flight: హైదరాబాద్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Landing: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో 6 E 897 విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. వారనాసి నుండి బెంగుళూరు వెల్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారిమల్లించారు ఫైలెట్. బెంగుళూరు బయలుదేరిన విమానం హైదరాబాద్ లో ల్యాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు గుండె ఆగినంత పని అయ్యింది. ప్రమాదంలో వున్నమా? అసలు సేఫ్ గా కిందికి దిగుతామా? అనే అనుమాణాలు, భయంతో కాసేపు ఏంజరుగుతుందో అన్న విధంగా ఉండిపోయారు విమానంలో ఉన్న ప్రయాణికులు. అయితే వారనాసి నుంచి బయలు దేరిన విమానంలో అప్పటి వరకు ఏలోపం లేకుండా బాగానే వున్నా.. కొద్ది గంటలకు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో వున్నా మని భావించిన పైలెట్ ప్రయాణికులుకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సేఫ్ గానే విమానం ల్యాండింగ్ కావడంతో విమానంలో వున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసినట్లు తెలుపడంతో.. ప్రయాణికులు, సిబ్బంది పైలెట్ ను ప్రసంసల జల్లు కురిపించారు. కాగా.. శంషాబాద్ లో విమానానికి మరమత్తులు చేయడంతో మళ్లీ అక్కడనుంచి బెంగుళూరు బయలుదేరింది.
Read also: EAPCET-2023: ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్ వెయిటేజీ..
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
అయితే ఇలా ఇండిగో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది మొదటి సారి కాదు.. ఇలా చాలా మార్లు ఇండిగో విమానాల్లోని లోపాల వలన అత్యవసర ల్యాండింగ్ అవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ముందుగానే సిబ్బంది విమానాన్ని ఎందుకు పరీక్షించడంలేదు. అసలు పరీక్షిస్తే ఇలా లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయి. ఇలా ఒకసారి రెండు సార్లుకాదు కదా? విమానంలో లోపాలు తలెత్తినప్పుడు పైలెట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండ్ చేసేందుకు ఎయిర్ పోర్టుల దగ్గరలో వున్నాయని ప్రయాణికుల ప్రాణాప్రాయం లేకుండా బయటపడుతున్నాం ఒకవేల అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ పోర్ట్ లు దగ్గర లేకుంటే ప్రయాణికుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విమానంలో టేకాఫ్ కు ముందే ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు.
EAPCET-2023: ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్ వెయిటేజీ..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!