Union Budget 2025: సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ఉటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు.
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2025సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు సంవత్సరాలపాటు భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
Jet Fuel Hike : ఒకవైపు ప్రభుత్వం ఆర్థిక సర్వేలో వస్తువుల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తోంది. మరోవైపు, ఫిబ్రవరి నెలలో జెట్ ఇంధన ధరలు 5 శాతానికి పైగా పెరిగాయి.
Budget 2025: బడ్జెట్ 2025 అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు.
Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం సాధారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు, పథకాలపై ఖర్చు వివరాలను ఇస్తుంది.
UPI Payments : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు.
2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సిద్ధీకరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసితారామన్ (Nirmala Sitharaman) కీలక పాత్ర పోషిస్తున్నారు.