Gold Price Today : పసిడి ప్రియులకు షాక్ .. మరోసారి 83వేలు దాటిన బంగారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today : భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లోనే దీనికి డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మహిళలకు బంగారు ఆభరణాలు అలంకరణగా కూడా ఉంటాయి. అందుకే.. ఇవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అయితే ఇటీవల మాత్రం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 150 పెరగ్గా తులం రూ. 76,100 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తాజాగా రూ. 170 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 83,020 వద్ద ఉంది.
Read Also:Budget 2025 : పన్నులు కాకుండా ప్రభుత్వ ఆదాయ వనరులు ఏమిటి?.. ఎక్కడి నుంచి మనీ వస్తుందో తెలుసా ?
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్లు హైదరాబాద్ కంటే ఎక్కువగానే ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు కారణంగా ఉంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 76,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 170 ఎగబాకి తులం రూ. 83 వేల మార్కుకు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 96,500 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 1.04 లక్షల వద్దే ఉంది. వెండి ధర ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటుంది.
Read Also:Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగులు.. ఫేక్ ఐడీ కార్డు చూపి..!
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?