Groom Rejects Dowry Offer Worth Crores: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆ తండ్రి కష్టపడాల్సిందే. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు.
Indian Weddings: భారతీయులు చదువుల కన్నా వివాహాలపై ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇది భారతీయ ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.
Join My Wedding: పైన హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా. పెళ్లి చేసుకొని కోట్లు సంపాదించడమేంటి అనుకుంటున్నారా. పెళ్లంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. నగలు నట్రా, విందులు వినోదాల కోసం ఎవరి తాహత్తు మేరకు వాళ్లు ఖర్చు చేస్తూనే ఉంటారు.