Home
Indian Stock Market News
Indian Stock Market News News
-
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం పడిపోయాయి. నిజానికి శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని చోట్లా బలహీనత కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ భారీ స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్ల నష్టం కలిగించింది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.50 లక్షల కోట్ల నుంచి… -
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ బెదిరింపులతో రూ.9 లక్షల కోట్లు లాస్!
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు పేకమేడలా కుప్పకూలిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపు, పీస్ బోర్డులో చేరకూడదని ఫ్రాన్స్ పట్టుబట్టడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మరోసారి క్షీణతకు దారితీశాయి. భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 1,073.91 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు 1,300 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు మంగళవారం ఒక రోజులే రూ.9 లక్షల కోట్లకు… -
Stock Market: ఫర్ ది ఫస్ట్ టైం ఆదివారం ఓపెన్ కాబోతున్న స్టాక్ మార్కెట్.. రీజన్ ఇదే!
Stock Market: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి, పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్. సాధారణంగా ఆదివారాల్లో మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. అయినా ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఇతర రోజుల మాదిరిగానే మార్కెట్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకనే బడ్జెట్ రోజున ప్రత్యక్ష… -
F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..
F&O Trading Loss: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్ (F&O ట్రేడింగ్) చాలా ప్రమాదకర వ్యాపారం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కూడా ఎల్లప్పుడూ F&O ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా హెచ్చరిస్తూనే ఉంది. అయిన ఇప్పటికీ లక్షలాది మంది పెట్టుబడిదారులు ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండా F&O ట్రేడింగ్‌లో పాల్గొంటూ, గణనీయమైన నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పెట్టుబడిదారుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ… -
Titan Share: మహిళా బిలియనీర్‌కు ఒక్క రోజులో రూ.800 కోట్లు తెచ్చిన టాటా షేర్లు..
Titan Share: స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడవుతోంది. అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే, ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఈ షేరు విలువ అపారంగా పెరగడంతో, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్వాలా భార్య బిలియనీర్ రేఖ జుంజున్వాలాకు ఒకేసారి దాదాపు… -
Stock Market: స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు… -
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి
Stock Market Crash: మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, బ్యాంకులకు సుమారు ₹1.5 లక్షల కోట్ల లిక్విడిటీ మద్దతు, తటస్థ వైఖరి వంటి కారణాల వల్ల అందరూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల వైపు పరుగులు పెడుతుందని భావించారు, కానీ ఆ అంచనాలు తప్పు అయ్యాయి. మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తూ స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. మార్కెట్ మొదలైన కొన్ని గంటల్లోనే పెట్టుబడిదారులు…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!