సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్ధీ పెరుగుతుండడంతో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏడు సంక్రాంతికి ఎంతో మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. వారి కోసమే రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే కొన్ని రైళ్లను ప్రకటించింది. దానితో పాటు తాజాగా మరో 41 స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ స్పెషల్…