మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అస్సలు వదులుకోకండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి వరకు గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. 21-25 సంవత్సరాలు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), మెకానికల్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 630 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హత ప్రమాణాలు నిర్దేశించారు. సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు మ్యాథ్స్, భౌతిక శాస్త్ర సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. Also Read: Shaktiman : పుష్ప…