Assistant Commandant Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్.. నెలకు రూ. 1.2 లక్షల జీతం
- ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్
- నెలకు రూ. 1.2 లక్షల జీతం
- జూలై 23 వరకు ఆన్ లైన్ దరఖాస్తుకు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అస్సలు వదులుకోకండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి వరకు గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. 21-25 సంవత్సరాలు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి లేదా ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో సమానమైన సిబ్బందికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
Also Read
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
టెక్నికల్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 21-25 సంవత్సరాలు. కోస్ట్ గార్డ్‌లో పనిచేసే సిబ్బందికి 5 సంవత్సరాల సడలింపు ఇస్తారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ ఐదు దశలను కలిగి ఉంటుంది. స్టేజ్-Iలో రాత పరీక్ష ఉంటుంది. స్టేజ్-IIలో కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్‌తో కూడిన ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ (PSB), స్టేజ్-IIIలో మానసిక పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూతో కూడిన ఫైనల్ సెలక్షన్ బోర్డ్ (FSB), స్టేజ్-IVలో ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి వైద్య పరీక్ష ఉంటుంది.
Also Read:Samantha : సమంత.. రాజ్ ప్రేమ ఒప్పుకున్నట్టేనా?
స్టేజ్-V అనేది ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ కమాండెంట్‌లుగా చేరే చివరి ఇండక్షన్ దశ. అసిస్టెంట్ కమాండెంట్ రూ. 56,100, డిప్యూటీ కమాండెంట్: రూ. 67,700, కమాండెంట్ (జెజి) రూ. 78,800, కమాండెంట్ రూ. 1,23,100 జీతం అందిస్తారు. అభ్యర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. SC/ST అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 23 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!