Home
Indian Cinema
Indian Cinema News
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
The Paradise Censor Cuts: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన పొలిటికల్ దుమారం స్టార్ట్ అయ్యింది. ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న వేళ వెలుగు చూసిన అంశాలు ఇప్పుడు యావత్ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం రా యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ అత్యంత వివాదాస్పద… -
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
Indian Cinema: ఇప్పుడు ఒక సినిమా ఎంత వసూలు చేసింది? మొదటి రోజు ఎంత వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టింది? అనే లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో ఒక సినిమా ఎంతమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందో చూస్తే మాత్రం కథ పూర్తిగా మారిపోతుంది. తక్కువ స్క్రీన్లు, ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేసుకోలేని ఆ కాలంలోనే కొన్ని ఇండియన్ సినిమాలు నెలల తరబడి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… -
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
Vidya Balan: సూపర్‌స్టార్ రజనీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతున్న సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు భాషలకు చెందిన అగ్ర నటులను రంగంలోకి దించుతూ నెల్సన్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తుండగా, తాజాగా చిత్ర బృందం వదిలిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్… -
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
Rashmika Mandanna: గాన కోకిల ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితం వెండితెరపైకి రాబోతుందన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోందన్న వార్తలు బయటకు రావడంతో తమిళ తంబీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ సంగీత శిఖరాన్ని తెరపై ఆవిష్కరించే సత్తా రష్మికకు ఉందా అంటూ సోషల్ మీడియా… -
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
Nani: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న పదం ‘పాన్-ఇండియా’. దక్షిణాది నుంచి ఏ సినిమా వేరే భాషల్లోకి వెళ్లినా దానికి ఈ లేబుల్ తగిలించడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ట్రెండ్‌పై న్యాచురల్ స్టార్ నాని తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన సినిమాలకు గానీ, మరే ఇతర చిత్రాలకు గానీ ‘పాన్-ఇండియా’ అనే ట్యాగ్ తగిలించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నాని కుండబద్దలు… -
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన గానంతో యుగాలను మైమరపించిన కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టారు. సంగీత ప్రపంచం గర్వించే దిగ్గజ గాయనిగా నేషనల్ క్రష్ రష్మిక… -
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
CBFC: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన… -
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
Anant Nag: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే అత్యున్నత సినిమా పురస్కారమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ఈసారి సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్‌ను వరించింది. 2024 సంవత్సరానికిగాను భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అనితరసాధ్యమైన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అధికారికంగా ప్రకటించింది. ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గుజరాత్‌లోని… -
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
Pan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత హీరోకు దక్కే తదుపరి స్థాయి ఏంటి? ప్రస్తుతం స్టార్… -
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
Varanasi: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వారణాసి’లో మహేశ్ బాబుపై ఓ భారీ…
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!