అంబాసిడర్ కార్.. ఈ ఐకానిక్ కార్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారు తయారీ 2014 నుంచి ఆగిపోయింది. విదేశీ కార్లపై భారతీయుల మోజు పెరిగిపోవడం, అంబాసిడర్ అమ్మకాలు తగ్గిపోవడం, అప్పుడు కూడా పెరిగిపోవడంతో.. హిందూస్తాన్ మోటార్స్ వీటి తయారీని నిలిపింది. అయితే, ఇప్పుడిది సరికొత్త అవతారంలో త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. అంబాసిడర్ 2.0 గా రెండేళ్ళలో మార్కెట్‌లోకి రానుందని ఆ సంస్థ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్…