క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా, సేనాపతి క్యారెక్టర్ కి కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ మొదలుపెట్టాడు. తైవాన్ లో ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే…