Home
Indian 2 2
Indian 2 2 News
-
Indian 2 Censor: ఇండియన్ 2 కూడా 3 గంటలు.. సెన్సార్ టాక్ ఏంటంటే?
Indian 2 Censor Talk: శంకర్ దర్శకత్వంలో కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడు ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక… -
Kamal Haasan: కమల్‌కి ఇండియన్ 2 నచ్చలేదా.. అదేంటి అంత మాట అనేశాడు?
ఇండియన్ 2ని ఎలాగైనా హిట్ చేయాలని చిత్ర బృందాన్ని వివిధ రాష్ట్రాలకి ప్రమోషన్ నిమిత్తము తీసుకెళ్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే కమల్ హాసన్ సమస్య ఏమిటో తెలియడం లేదు కానీ -
Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”
Bharateeyudu 2 : అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్ పై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో ప్రెకషకులకు ముందుకి రాబోతుంది. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదివరకే… -
Upcoming Pan India Films: కల్కి తర్వాత రానున్న పాన్ ఇండియా చిత్రాలు ఇవే..
ఈ రోజుల్లో సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోంది. ఈ సినిమాలు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' కూడా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' నుంచి కమల్ హాసన్ 'ఇండియన్ 2' వరకు చాలా పాన్-ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాయి -
Indian 2 : ఆయనే ఈ సినిమాలో ఫైట్స్ కు ప్రేరణ.. డైరెక్టర్ శంకర్ వివరణ..
Indian 2 : ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా మరిన్ని దేశాలలో ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాలలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. టెక్నికల్ డైరెక్టర్ శంకర్ హీరో కమలహాసన్ కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుంది.… -
Bharateeyudu 2: భారతీయుడు 2లో మరో హీరోయిన్.. ఈ ట్విస్ట్ ఏంటి సామీ!
Manisha Koirala in Bharateeyudu 2: అగ్రకథానాయకుడు కమల్ హాసన్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో కమల్ సేనాపతిగా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.… -
Rakul Preet Singh: నా కెరీర్లోనే బెస్ట్ సినిమా ఇది: రకుల్
Rakul Preet Singh about Bharateeyudu 2: తన కెరీర్లోనే ‘భారతీయుడు 2’ బెస్ట్ సినిమా అవుతుందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గొప్పగా ఉంటుందని, తన నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో తాను నటించలేదని రకుల్ చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. భారతీయుడుకు సీక్వెల్‌గా… -
Indian 2: ఆయన నమ్మకమే ‘భారతీయుడు 2’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న శనివారం నాడు చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో హీరో శింబు,… -
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!
Director Shankar Said Kajal Aggarwal in Indian 3. స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్… -
Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?
Movies On Sets from 3 Years full List is here: కారణం ఏదైనా కావచ్చు. సినిమా లేటైతే ఆర్నెల్లు మహా అయితే సంవత్సరం ఆలస్యమవుతుంది. ఎట్టకేలకు కొన్ని సినిమాలు రెడీ అవుతుంటే… మరికొన్ని ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. సెట్స్‌పై మూడేళ్లు వుండిపోయిన ఆ సినిమాలు ఏమిటో చూద్దాం. మూడేళ్ల పాటు సెట్స్‌పైనే ఉంటున్న కొన్ని సినిమాలు రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నాయి. షూటింగ్ ఆలస్యానికి ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!