ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికులకు స్పెషల్ కిక్.. అయితే, కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు చల్లింది.. స్టేడియానికి వెళ్లే పరిస్థితి లేకపోయినా.. హోం థియేటర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామన్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్‌ను పూర్తిగా ముందుకు సాగనివ్వలేదు.. అయితే, మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ… సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. మిగతా టోర్నీ యూఏఈలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి రాగా.. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. దీనిపై.. బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో చర్చలు జరిపారు.. మిగతా మ్యాచ్‌లను దుబాయ్, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామన్న బీసీసీఐలో వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో ఇప్పటికే 29 మ్యాచ్‌లు జరగగా.. మరో 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.. అయితే, ఈ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. విదేశీ ప్లేయర్స్ పాల్గొంటారా? లేదా ? అనే అనుమానాలు నెలకొన్నాయి.
Also Read
- Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!