Home
India
India News
-
ఇండియాలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు… 24 గంటల్లో ఎన్నంటే ?
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి రోజున 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 48,698 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది. read more : కత్తి మహేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం!… -
ఇండియా కరోనా అప్డేట్…24 గంటల్లో 51, 667 కేసులు
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 51, 667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445 కి చేరింది. ఇందులో 2,91,28,267 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,12,868 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. read also : రంగురాళ్ల కేసులో వెలుగు లోకి ఆసక్తి… -
అధినేత్రి నుంచి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు..
కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు.… -
పీకేతో పవార్ మరోసారి భేటీ…మూడో ఫ్రంట్ ఏర్పాటౌతుందా?
దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మోడీని, ఎన్డీఏను ఎదుర్కొనడానికి మూడో ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా శరద్‌పవార్ ఇటీవలే దేశంలోని వివిధ పార్టీలతో మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని కీలక పార్టీలు హాజరుకాలేదు. మూడో ఫ్రంట్ ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నా, సరైన ఫలితాలు ఇవ్వడంలేదన్నది వాస్తవం. అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్యవర్తిత్వంతో పలు పార్టీలు ఇటీవలే ముంబైలోని శరద్‌పవార్ నివాసంలో భేటీ అయ్యాయి.… -
కేంద్రం కీలక నిర్ణయంః వచ్చేనెల నుంచి నవంబర్ వరకు…
కరోనా మహమ్మారి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో రేషన్‌ను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. మే, జూన్ నెలలకు కూడా కేంద్రం ఉచితంగా రేషన్‌ను అందించింది. కాగా, ఈ రేషన్ మరో 5 నెలలపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్! బియ్యం రేషన్ కార్డు ఉన్నవారికి ఇంట్లో… -
వరల్డ్ టెస్ట్ చాంపియన్ః భారత్‌పై న్యూజిలాండ్ ఘనవిజయం
ఐసీసీ మొదటి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియాపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా విసిరిన స్వల్ప లక్ష్యాన్ని కేవం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్స్‌లో భారత జట్టు 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Read: తెలకపల్లి రవి : మా ఎన్నికలపోటీలో కొత్త కోణాలు కెప్టెన్ విలియమ్స్ 52 పరుగులు,… -
భారత్ ఆల్ ఔట్.. కివీస్ టార్గెట్…?
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ తరపున పంత్(41) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులు చేయగా కివీస్ 249 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే విలియమ్సన్ సేన… -
థర్డ్‌వేవ్ తప్పదు… ఆ రెండు నెలల్లోనే !
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రానున్న రోజుల్లో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పూర్ నిపుణులు అంచనా వేశారు. సామాన్య ప్రజలకు కరోనా వైరస్ థర్డ్‌వేవ్‌పై ఆందోళన మొదలయ్యింది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని SIR మోడల్ ఆధారంగా థర్డ్‌వేవ్‌ను అంచనా వేశామని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. read also :… -
ప్రవాసుల కోసం ఇండియా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్…
కరోనా ఆంక్షల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కున్న ప్రవాస భారతీయుల కోసం ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు సిద్దం అయింది. గల్ఫ్‌లోని కువైట్‌లో చిక్కుకున్న భారతీయులు తిరిగి ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించబోతున్నది. ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఆగస్ట్1 నుంచి కువైట్ ప్రభుత్వం ఎత్తివేస్తున్నది. Read: ‘ఇండియా’ వద్దు… ‘భారత్’ ముద్దు అంటున్న కంగనా! దీంతో ప్రయాణాలు సాగించే భారతీయులకు అవసరమైన వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అందజేసేందుకు కువైట్‌లోని… -
‘ఇండియా’ వద్దు… ‘భారత్’ ముద్దు అంటున్న కంగనా!
వివాదాలకు మారుపేరుగా మారిపోయింది కంగనా రనౌత్. చిత్రం ఏమంటే… ఆమె నోటి నుండి ఏ పదం వచ్చినా, ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది ఏదో రకంగా వివాదాలవైపే సాగుతోంది. తాజాగా… బ్రిటీషర్స్ బానిసత్వానికి చిహ్నంగా మనకు పెట్టిన ఇండియా అనే పేరును వదిలేసి, ‘భారత్’గా దేశం పేరు మార్చుకుందని కంగనా మరో వివాదానికి తెర తీసింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కంగనా రెండు పోస్టులు పెట్టింది. ఇండస్ నదికి తూర్పున…
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!