Indian Smart Watch Market: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మన దేశం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌వాచ్ మార్కెట్‌గా అవతరించింది. ఇండియన్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ ఏకంగా 171 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ వృద్ధికి ముఖ్యంగా బేసిక్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్ దోహపడింది.
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పదో నెలలోకి ప్రవేశించింది. పది నెలలు అవుతున్నా ఆ రెండు దేశాలు ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. ఆ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార భద్రత క్షీణించడం పట్ల ఆందోళన చెందుతున్నట్లు భారతదేశం మంగళవారం తెలిపింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది.
Miss India 2023: మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ తరహాలో ఇండియాలో అందమైన మహిళలందరూ మిస్ ఇండియాగా నిలవాలని ఆరాటపడుతుంటారు. మన దేశంలో గత ఆరు దశాబ్దాలుగా అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ది మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) నిర్వహించే ఈ పోటీలకు ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్‌లో ఈ అందాల పోటీలు ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా చలామణి అవుతున్నాయి. ఇప్పటివరకు 58 సార్లు ఈ పోటీలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో 59వ ఫెమీనా మిస్…
BCCI: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్న 33 శాతం రిజర్వేషన్లు వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇప్పటికే కండక్టర్లు, డ్రైవర్లు, పైలెట్లుగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలుగా పరిమితమైన మగువలకు ప్రస్తుతం ఇలాంటి అవకాశాలు వారిని బయటకు వచ్చేలా చేస్తున్నాయి. దీంతో ఆత్మాభిమానం కోసం ఉద్యోగాలు చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. వారికి ఉన్న రిజర్వేషన్లను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని రంగాల్లోనూ వారి ప్రాతినిధ్యం…