Cervical Cancer Vaccine Could Be Developed In India by April-May 2023: మహిళ మరణాలకు కారణం అవుతున్న కాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్( గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ఒకటి. దీన్ని అరికట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది భారత్. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైసరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ డాక్టర్ అరోరా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు కారణం అవుతున్న హ్యూమన్ పాపిల్లోమా…
పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీ వెబ్సైట్, యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలను భారత్ బ్లాక్ చేస్తుంది.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఒక సిరీస్‌ను విడుదల చేసింది – “సేవక్: ది కన్ఫెషన్స్”, ఇది జాతీయ భద్రత, రక్షణ మరియు విదేశీ రాష్ట్రాలతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగిస్తోందని కేంద్రం గుర్తించింది.. దీంతో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీకి చెందిన ఒక వెబ్సైట్, రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు…
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎప్పుడు ఏ నోట్లను రద్దు చేస్తారు? అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. కొన్ని నోట్ల ముద్రణ ఆగిపోయినా..? మార్కెట్లో కనిపించకపోయినా? ఏమైంది? ఏదో జరగబోతోంది? అవి కూడా రద్దు చేస్తారా? అనే ప్రచారం సాగుతూ వస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభలో ఇవాళ మోడీ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఈ పెద్ద నోట్లు…
హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ సిటీ వేదికగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.. ఇప్పుడు విశ్వనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.. ఈ నెల 12వ తేదీ నుంచి నోవాటెల్ హెచ్ఐసీసీలో ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ (టీఐఈ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి…