Home
India Vs Pakistan
India Vs Pakistan News
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్!
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలు పెట్టిన పరీక్షలో ఓడిపోయారు. జాతీయ అసెంబ్లీ విశ్వాసం సొందటంలో ఆయన విఫలమయ్యారు. శనివారం అర్ధరాత్రి అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో విపక్షాలు విజయం సాధించాయి. దాంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. దేశ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. పదవిని కాపాడుకనేందుకు చివరి వరకు పోరాడిన ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి… -
Womens World Cup: రేపే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కాగా మహిళల క్రికెట్లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు… -
నేడు బిగ్ మ్యాచ్… పాకిస్థాన్‌తో భారత్ ఢీ
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఈరోజు బిగ్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0 తేడాతో గెలిచిన భారత్.. పాకిస్థాన్‌తోనూ అదిరిపోయే ఆటతో ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: కోహ్లీ వ్యాఖ్యలపై ‘మేం చూసుకుంటాం’ అని స్పందించిన దాదా 2018 మస్కట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్… -
అతి విశ్వాసమే భారత్ కొంపముంచిందా…?
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ పై ఉన్న అజేయ రికార్డు చెరిగిపోయింది. కోట్లాది మంది హృదయాలను బద్దలు చేస్తూ.. టీమిండియా చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడిపోయింది. ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ తో మ్యాచ్ లో టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. పసలేని ఆట, వ్యూహాత్మక తప్పిదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అసలు టీమిండియా గేమ్ ప్లాన్ ఎక్కడ ఫెయిలైంది..? పాక్ ను తక్కువగా అంచనా వేశారా..? అతి… -
షమీని ట్రోల్స్ చేస్తున్న వారిపై ఒవైసీ స్పందన
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందడంతో టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది ట్రోల్స్ చేస్తూ బూతులు తిడుతున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మ్యాచ్ అందరూ ఆడితేనే గెలుస్తుందని.. కానీ, కొందరూ కావాలనే షమీని ట్రోల్స్ చేస్తున్నారన్నారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక్క ముస్లిం ఆటగాడినే టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకనీ ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి దేశంలో ఎంత… -
భారత్ – పాక్ : గత 5 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో జరిగింది ఇదే…!
దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ధనాధన్ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్.… -
వరల్డ్ కప్ గెలవకపోయినా పాకిస్తాన్ మీద గెలవాలి…
-
ఇండియా పాక్ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపారవేత్త…
ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతున్నది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవలం గంట వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. యూఏఈకి చెందిన అనీస్ సాజన్ అనే వ్యాపారవేత్త తన దనుబే కంపెనీలో పనిచేస్తున్న బ్లూకాలర్ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్ కింద ఇండియా -పాక్ మ్యాచ్ టికెట్లను అందజేశారు. ఇండో… -
ఇండియా వర్సెస్ పాక్ హైటెన్షన్ మ్యాచ్…
ఏ జట్ల మధ్య మ్యాచ్ కోసం… యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే… క్రికెట్ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది… -
టీ20 వరల్డ్‌కప్.. ఒకే గ్రూపులో భారత్, పాక్
ఏ సిరీస్ అన్నది కాదు.. అందులో భారత్, పాకిస్థాన్ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే.. ఎప్పుడూ క్రికెట్‌ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్‌కప్ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..