Abhishek Sharma: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మొదటి బంతికే సంజూశాంసన్ వికెట్ కోల్పోయింది. కానీ టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. READ ALSO:…