Virat Kohli batting as a left-hander ahead of IND vs NZ Semi Final 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలని చూస్తోంది. మరోవైపు మరోసారి టీమిండియాను సెమీస్‍లో…
Sunil Gavaskar React on IND vs NZ Semi Final 2023 Toss: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో జరగనున్న సెమీ ఫైనల్-1పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుండగా.. 1.30కి టాస్ పడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటుంది? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇందుకు కారణం ఈ ప్రపంచకప్‌లో ముంబై పిచ్…
Virat Kohli to play 4 Semi Finals in ODI World Cups: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు తొలి సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. వన్డే ప్రపంచకప్‌లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. కింగ్ కోహ్లీ 15…
Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై…
Virat Kohli have bad record inSemi Final matches in ODI World Cups: ప్రపంచ మేటి బ్యాటర్‌లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా మనోడికి సంబంధం లేదు.. పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అద్భుత బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో కూడా విరాట్ పరుగుల వరద పారిస్తున్నాడు.…