భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఆట ప్రారంభించిన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. భారీ వర్షం, మెరుపులతో ఆటకు అంతరాయం కలిగే ముందు భారతదేశం…
6 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు నాటౌట్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్స్ 23 పరుగులు నాటౌట్) ఉన్నారు. అయితే, మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను అంపైర్లు ఆపేశారు.
AUS vs IND: ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా తలపడుతుంది. బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక, ఈ ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేసింది. బర్త్‌డే బాయ్ తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంది.
IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు ఐదో మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ సమం అవుతుంది.