AUS vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత జట్టులో మార్పులు..!
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
- కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs IND: ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా తలపడుతుంది. బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక, ఈ ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేసింది. బర్త్‌డే బాయ్ తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలియజేశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఆసీస్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఫలితంగా 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ గాబాలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని చూస్తుంది.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.
భారత్ ప్లేయింగ్ XI..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!