Cooler Auto: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడింటినుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక కూలర్లు ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఇళ్లలో ఉండలేక పోతున్నారు.
Soaking Food: పచ్చిగా కాకుండా నానబెట్టి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందించే ఆహారాలు చాలానే ఉన్నాయి. నానబెట్టిన పదార్ధాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.