Cooler Auto: వాట్ ఏన్ ఐడియా సర్ జీ.. ఆటోకు కూలర్ సూపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cooler Auto: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడింటినుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక కూలర్లు ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఇళ్లలో ఉండలేక పోతున్నారు. దాదాపు ప్రతీచోట 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో వయసులో ఉన్న వారే ఉక్కపోతకు ఇబ్బంది పడుతుంటే.. ఇక వృద్ధుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎండకు భయపడి ప్రయాణాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఎండలతో జనం అష్టకష్టాలు పడుతుంటే, ప్రజల తెలివితేటలను ఉపయోగించి పరిష్కారం వెతుకుతున్నారు. పెరుగుతున్న వేడికి పరిష్కారం కనుగొనేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఆవు పేడను కారు పైకప్పు మీద పూశారు. ఎవరో కారు పైభాగంలో గడ్డి నాటారు. ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆటో రిక్షాను చల్లగా ఉంచడానికి ఈ వ్యక్తి పరిష్కార మార్గం చూస్తే ప్రయాణీకులు సంతోషిస్తున్నారు.
Read Also:Asia Cup 2023: పాకిస్తాన్ టీమ్ లేకుండానే ఆసియా కప్ టోర్నమెంట్..!
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ ఆటో రిక్షా పుల్లర్ క్రియేటివిటీని అభినందిస్తున్నారు. ఈ వీడియోలో ఒక ఆటో రిక్షా డ్రైవర్ తనకు, తన ప్రయాణీకులను వేడి నుండి రక్షించడానికి రిక్షా సీటు వెనుక వాటర్ కూలర్‌ను అమర్చడం కనిపిస్తుంది. ఓ ఆటో రిక్షా పుల్లర్ తన ప్రయాణికుడి ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఈ అద్భుతమైన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది వీక్షిస్తున్నారు. ఈ వీడియో మే 22న షేర్ చేయబడింది. ఇప్పటివరకు ఈ వీడియోను 2 లక్షల 91 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Krithi Shetty: అందానికే అద్దంలా.. హాట్ లుక్స్‌తో బేబమ్మ మెస్మరైజ్
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!