ఇండియా మొబైల్ కాంగ్రెస్ న్యూ ఢిల్లీలోని యశోభూమిలో జరుగుతోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IMC (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 9వ ఎడిషన్‌కు హాజరయ్యారు. అక్టోబర్ 8న ప్రారంభమైన IMC 2025 అక్టోబర్ 11 వరకు కొనసాగుతుంది. ఇది ఆసియాలో అతిపెద్ద టెలికాం అండ్ టెక్నాలజీ ఈవెంట్. Also Read:Hyderabad: పిల్లల పంచాయితీకి నిండు ప్రాణం బలి.. కొడుకుని కొట్టాడని…