India Medals 15 Winners List: ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్న 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పారాలింపిక్స్‌లో 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ హవా కోనసాగుతోంది. నేటివరకు 15 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్.. పట్టికలో 15వ స్థానంలో ఉంది. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేడు షూటింగ్, షాట్‌పుట్,…