హెచ్ఐవీ కి సంబంధించిన మెడిసిన్ భారత్ అత్యంత చౌకగా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఔషదం ధర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్లు, కానీ భారత దేశంలో దీన్ని చాలా తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్-AIDS) ఔషధం భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈ ఔషధం ధర అమెరికాలో దాదాపు ₹3.5 మిలియన్లు, కానీ భారతదేశంలో 3,300లకే అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. భారతీయ జనరిక్ ఔషద కంపెనీలు ఈ…