India Defence Deals: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి సంబరాల్లో ఉన్నారు. కానీ భారత ఆర్మీకి నవంబర్ 23న నిజమైన దీపావళి పండగ జరగనుంది. ఇంతకీ ఈ నవంబర్ 23 ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ రోజున భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DAC (రక్షణ సముపార్జన మండలి) సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక రక్షణ ఒప్పందాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో…
India-Russia S-400 Deal: రష్యా – భారత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి కనిపిస్తూనే ఉంది. భారతదేశం త్వరలో రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.10 వేల కోట్లుగా నివేదించారు. భారత వైమానిక దళం S-400 వ్యవస్థ ఇప్పటికే…