టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరత్వం, గెలుపు పరంపర కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. అయితే భారత జట్టు ఈ విషయంలో ప్రపంచ క్రికెట్‌లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పూర్తి సభ్య దేశాల (FM Teams) మధ్య జరిగిన టీ20 సిరీస్‌లలో వరుస విజయాల పరంగా భారత్ అద్భుత రికార్డులు నమోదు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్ ప్రస్తుతం 11 వరుస టీ20 అంతర్జాతీయ సిరీస్‌లను గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరంపర 2024 నుంచి…