Home
India All Out
India All Out News
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
Team India Lowest ODI Scores in ODI: ప్రపంచ క్రికెట్లో అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో ఘోర పరాభవం ఎదురైంది. మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా శుక్రవారం (నవంబర్ 13) జరిగిన మ్యాచ్లో భారత్ కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 244 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26.4 ఓవర్లలోనే చేతులెత్తేసింది.… -
IND vs NZ 2nd Test: ఏడేసిన శాంట్నర్.. 156 పరుగులకే భారత్ ఆలౌట్!
టీమిండియా ఆటతీరు మారలేదు. న్యూజిలాండ్తో బెంగళూరు టెస్టులో తడబడిన రోహిత్ సేన.. పూణే టెస్టులోనూ పేలవ ఆట తీరును ప్రదర్శించింది. పూణే తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఏడు వికెట్లతో చెలరేగి.. ఇండియన్ బ్యాటింగ్ లైనప్ను దెబ్బకొట్టాడు. రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్. న్యూజిలాండ్ 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. కివీస్ తొలి ఇన్నింగ్స్లో… -
IND vs PAK: టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
India’s worst record in T20s against Pakistan: భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్పై ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో భారత్ ఆలౌటవ్వడం ఇదే మొదటిసారి. టీ20 ప్రపంచకప్లో భారత్ నాలుగో అత్యల్ప… -
తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు భారత్ ఆలౌట్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడో రోజు ఆటలో భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే… సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 123 పరుగుల వద్ద కీపర్ డీకాక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే రహానె కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది.…
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!