Home
Ind Vs Zim
Ind Vs Zim News
-
IND Vs ZIM: మారని అభిషేక్ శర్మ తీరు.. మరోసారి నిరాశ.. జింబాబ్వేతో ముడో టీ20..
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన అభిషేక్ శర్మ, మూడో మ్యాచ్‌లోనూ తక్కువ పరుగులకే వెనుతిరిగి వైఫల్యాన్ని కొనసాగించాడు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో మరోసారి వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం 2 పరుగులు (4 బంతుల్లో) మాత్రమే చేసి, లెంత్ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ తాడివనాషే మరుమానికి… -
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
Ishan Kishan on Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టు సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక శ్రద్ధ… -
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. శనివారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే… -
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Zimbabwe 3rd T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఆదివారం (జులై 26) జరగనున్న మూడో టీ20లో కూడా గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలి చూస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. భారత్ 2010 తర్వాత తొలిసారి జింబాబ్వేపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన జట్టుగా నిలుస్తుంది. సిరీస్ ఇప్పటికే ఖాయం… -
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన రజా.. తమ జట్టు బౌలర్లు అక్కడక్కడా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ప్రతిభ, వారు ఆడిన షాట్లు నిజంగా ప్రశంసనీయమని కొనియాడాడు. ఫీల్డింగ్ విభాగంలో తాము మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని రజా అభిప్రాయపడ్డాడు. ‘ఫీల్డర్లు గనుక బౌలర్లకు కొద్దిగా మద్దతుగా నిలిచి ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి… -
Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్‌న్యూస్‌తో పాటు బ్యాడ్‌న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు సాధించిన విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు విజయంలో అద్భుతమైన సహకారం అందించారని కొనియాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే ఈ ఘనవిజయం సాధ్యమైందని అయ్యర్ పేర్కొన్నారు. “ఈ విజయం నన్ను ఎంతగానో ఉత్సాహపరిచింది. బ్యాటింగ్‌లో ఆరంభం నుంచే మన ఆటగాళ్లు ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. ముఖ్యంగా ఇషాన్… -
IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్‌లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
జింబాబ్వేతో జరుగుతున్న మూడు T20ల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించి, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, బౌలింగ్ విభాగంలో మెరిసి ఆకట్టుకోవడం ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్రత్యేకతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల… -
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనను ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో విజయాలు లేక నిరాశపరిచిన జట్టుకు ఈ విజయం ఎంతో కీలకమైనది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇది తొలి విజయం కావడం విశేషం. ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్‌తో సహా సీనియర్ సపోర్ట్ స్టాఫ్‌కు బీసీసీఐ విరామం ఇవ్వడంతో, ఎన్‌సిఎ (NCA) అధిపతి వీవీఎస్… -
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శీతాకాల వాతావరణంలో తొలి ఓవర్లలో పిచ్ సీమ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా వెల్లడించారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన పిచ్ కంటే ఈరోజు గ్రౌండ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా, ఆరంభంలో భారత వికెట్లను త్వరగా పడగొట్టడమే తమ వ్యూహమని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమ జట్టులో ఎటువంటి మార్పులు… -
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్‌పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
Aakash Chopra Trolls Shreyas Iyer Captaincy: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు ఆగడం లేదు. సర్పంచ్ సాబ్ ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై మాజీ భారత ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రశ్నలు లేవనెత్తాడు. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా జింబాబ్వేను 125/7 స్కోరుకే పరిమితం చేసి.. అనంతరం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!