India vs West Indies 3rd ODI Preview and Playing 11: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో సునాయాసంగా గెలిచిన టీమిండియాకు.. రెండో వన్డేలో భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అసలు ప్రత్యర్థి నుంచి పోటీనే ఉండదని భావించి.. ప్రయోగాలు చేసిన భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే నేడు జరగనుంది. రోహిత్ శర్మ, విరాట