Asia Cup 2023 IND vs PAK Super-4 Match on September 10: ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్‌పై విజయం సాధించిన భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ఆసియా కప్ సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్,…