India vs New Zealand 1st Test Playing 11: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది నిమిషాల్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టులో రెండు మార్పులు చేసినట్లు రోహిత్ తెలిపాడు. బ్యాటర్ శుభ్‌మన్ గిల్, పేసర్ ఆకాష్ దీప్‌లు బెంగళూరు టెస్టులో ఆడడం లేదు. భారత్ ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతుండగా.. కివీస్ ముగ్గురు పేసర్లతో బరిలోకి…
India have won the toss and have opted to bat first: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ తెలిపాడు. మరోవైపు కివీస్ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అజేయ రికార్డుతో టేబుల్…