IND vs NZ 3rd T20I: గౌహతిలో టీమిండియా బ్యాటర్లు విశ్వ రూపం దాల్చారు. బౌలర్ ఎవరైనా సరే బాల్ బౌండరీ దాటాల్సిందే అన్నట్లుగా రెచ్చిపోయారు. మూడో టీ20లో టీమిండియా న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ఎటాక్ తో కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కివీస్ బ్యాటర్స్ లో గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్…
Ind vs NZ 3rd T20I: గౌహతి వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు గట్టి అడ్డుకట్ట వేశారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. డెవన్ కాన్వే (1) హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔట్ కాగా, రచిన్ రవీంద్ర (4) కూడా త్వరగానే…