ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆడని �
IND Playing 11 vs BAN: మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో శనివారం జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో.. బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్, కె�
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి �
నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రో
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో బౌలింగ్ ఎంఛుకున్నాడు. పిచ్‌పై తేమ ఉందని, దానిని ఉపయోగించాలనుకుంటున్నామని చెప్పాడు. ముగ్గుర�
Rishabh Pant To Replace Dhruv Jurel in IND vs BAN 1st Test: ఆరు నెలల తర్వాత భారత జట్టు టెస్టు క్రికెట్‌లో బిజీ అవుతోంది. నాలుగు నెలల వ్యవధిలో పది టెస్టులు ఆడబోతున్న టీమిండియా.. నేడు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభిస్తోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో గురువారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలో�
India Playing 11 vs Bangladesh: టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన.. నేడు ఆంటిగ్వాలోని వీవీ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విగెలిస్తే.. టీమిండియ�
India vs Bangladesh Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గానిస్థాన్‌పై విజయంతో శుభారంభం చేసిన భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా నేటి రాత్రి బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే.. దాదాపుగా సెమీస్ బెర్తు సొంతమైనట్లే. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది
World Cup 2023 India vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లా కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ గాయంతో దూరం కాగా.. నజ్ముల్ శాంటో తా�
IND Playing 11 vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 19) పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్ ఇవ్వాలని బంగ్లా చ