IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!
- బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
- ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆడని రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు జట్టులోకి వచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం కోసం భారత్ చూస్తోంది. బలాబలాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరెట్‌గా కన్పిస్తోంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఫామ్ మీదున్నారు. ప్రతిభావంతులతో నిండిన బంగ్లాను తేలిగ్గా తీసుకోకుండా.. సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే శుభారంభం సులువే. పాక్‌తో ప్రతిష్ఠాత్మక పోరు ముంగిట ఈ మ్యాచును సన్నాహక మ్యాచ్‌లా ఉపయోగించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా.
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్యా సర్కార్, తౌహిద్ హృదోయ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మెహిదీ మిరాజ్, ముష్ఫికర్ రహీం (కీపర్), రిషద్ హుసేన్, జకేర్ అలీ, తన్జిమ్ హసన్, తస్కిన్, ముస్తాఫిజుర్ రెహమాన్.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?