Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి…