IND vs AFG Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో…
India vs Afghanistan Prediction and Playing 11: ప్రపంచకప్ 2023ని విజయంతో ఆరంభించిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం అఫ్గానిస్థాన్‌ను భారత్ ఢీకొనబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కాబట్టి.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో గెలిచినా టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం భారత్‌ను కలవరపెట్టింది. దాయాది పాకిస్థాన్‌తో…