పోలవరం ప్రాజెక్టు వల్లనే వరద పెరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ తీవ్రంగామండిపడ్డారు. దిగువున నిర్మించిన పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం నుంచి వరద దిగివకి వెళ్లడం లేదని అంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ఈ సమయంలో ప్రవహించటం గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పారు .పోలవరం వద్ద నీళ్లు ఎక్కువగా వెళ్లకపోవడం వల్ల ఎగవ నుంచి వచ్చే వరద నిలిచిపోతుందని చెప్తున్నారు . తనకి ఈ…