Income Tax : ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రారంభమైంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. దీనితో పాటు వివిధ ఆదాయాల ప్రకారం వివిధ పన్నులు దాఖలు చేయాలి.
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట లభించింది. వ్యక్తి పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు.