Income Tax : బిగ్ షాక్.. ఈ వ్యక్తులు 30శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax : ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రారంభమైంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. దీనితో పాటు వివిధ ఆదాయాల ప్రకారం వివిధ పన్నులు దాఖలు చేయాలి. ఇందుకోసం ఆదాయపు పన్ను శ్లాబులను రూపొందించారు. అదే సమయంలో కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం ప్రకారం పన్ను వసూలు చేయబడుతుంది. ఇప్పుడు కొంతమంది 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
వ్యక్తులు వారి ఆదాయం ఆధారంగా వేరే పన్ను పరిధిలోకి రావచ్చు. ఫలితంగా అధిక ఆదాయం పొందేవారు ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. దేశంలోని పన్ను వ్యవస్థను ఏకరీతిగా ఉంచేందుకు స్లాబ్ విధానాన్ని అమలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎవరైనా పాత పన్ను విధానంలో ఆదాయపు పన్నును ఫైల్ చేసి, అతని వయస్సు 60 ఏళ్లలోపు ఉంటే అప్పుడు అతను క్రింద పేర్కొన్న విధంగా పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రకారం రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారు సంపదలో 30శాతం కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
Read Also: National Walking Day 2023: ఎంత నడిస్తే.. మీ గుండె అంత పదిలం
సంవత్సరానికి రూ. 2.5 లక్షలు – పన్ను లేదు
రూ. 2.5-5 లక్షల వార్షిక ఆదాయం – 5 శాతం పన్ను
సంవత్సరానికి రూ. 5-10 లక్షలు – 20 శాతం పన్ను
సంవత్సరానికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం – 30 శాతం పన్ను
Read Also: Raghunandan Rao: వరంగల్ సీపీ రెండ్రోజుల్లో మాట్లాడిన మాటల్లో తేడావుంది
కొత్త పన్ను విధానంలో, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను శ్లాబులు భిన్నంగా ఉంటాయి. కొత్త పన్ను విధానం ప్రకారం ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేస్తే, అతను వివిధ స్లాబ్‌ల ప్రకారం వివిధ ఆదాయాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఎవరైనా ఆదాయం రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు 30 శాతం పన్ను చెల్లించాలి.
రూ. 3 లక్షల వార్షిక ఆదాయం – పన్ను లేదు
రూ. 3-6 లక్షల వార్షిక ఆదాయం – 5% పన్ను
రూ. 6-9 లక్షల వార్షిక ఆదాయం – 10% పన్ను
రూ. 9-12 లక్షల వార్షిక ఆదాయం – 15% పన్ను
రూ. 12-15 లక్షల వార్షిక ఆదాయం – 20% పన్ను
సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం – 30% పన్ను
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!