తిరుమల ఘాట్‌రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారంలో జరిగిన వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరిగాయి.