Imran Khan once again praised PM Modi: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. అవినీతి విషయంలో ఆ దేశ మాజీ ప్రధాని ముస్లింలీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ విమర్శిస్తూ.. భారత ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడు కూడా నవాజ్ షరీఫ్ సంపాదించినంతగా విదేశాల్లో ఆస్తుల్ని కూడబెట్టలేదని విమర్శలు గుప్పించారు. నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల ఆస్తులను కలిగి ఉన్నారని అన్నారు.…