APPSC Exams: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్‌లకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు విడుదల చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సబ్జెక్ట్ పేపర్ పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. గెజిటెడ్ విభాగంలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. సబ్జెక్ట్ పేపర్ పరీక్షల్లో పేపర్-2 19వ తేదీ…
RRB Exams: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-D రాత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్షలు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. మొత్తం 1,03,769 లక్షల ఉద్యోగాలకు 1.15 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల్లో జనరల్ కేటగిరీకి 42,355, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 15,559, షెడ్యూల్డ్ తెగలకు 7,984, ఇతర వెనుకబడిన తరగతులకు 27,378, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10,381 ఉన్నాయి. Read…