RRB Exams: అభ్యర్థులకు అలర్ట్.. ఆర్ఆర్‌బీ గ్రూప్-D రాతపరీక్షల హాల్‌టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRB Exams: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-D రాత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్షలు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. మొత్తం 1,03,769 లక్షల ఉద్యోగాలకు 1.15 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల్లో జనరల్ కేటగిరీకి 42,355, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 15,559, షెడ్యూల్డ్ తెగలకు 7,984, ఇతర వెనుకబడిన తరగతులకు 27,378, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10,381 ఉన్నాయి.
Read Also: National Flag Honors: దెబ్బతిన్న జాతీయ జెండాను ఎలా గౌరవంగా పారేయాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ సందర్భంగా పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయంలో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంటుంది. 100 మార్కులకు పేపర్ ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష 90 నిమిషాలు జరగనుంది. జనరల్ సైన్స్ 25, మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 40 శాతం, ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!