Allu Arjun Denied Immortal Ashwatthama: ప్రభాస్ వల్ల అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాల వారు. అసలు ప్రభాస్ వల్ల బన్నీ రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అంటే.. దానికి సాలిడ్ రీజన్ కూడా ఒకటి ఉందని అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు కానీ ప్రభాస్ నమ్మకాన్ని…
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ భారీ బడ్జెట్ మూవీ ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’. తాజగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 30 కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యాయని అంటున్నారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రాన్ని మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్…