ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అని ట్రీట్ చేసిన నార్త్ సినీ పెద్దలకు సౌత్ ఇండస్ట్రీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది టాలీవుడ్. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపచేసేలా ఎదిగింది. ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి బీటౌన్ ముందు తల ఎగరేసింది. కానీ ఇప్పుడు ఇంట గెలవలేకపోతుందా అంటే ఔననే ఫ్రూవ్ చేస్తోంది ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ. ఈ సంస్థ సినిమాలకు రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తుంది. అలాగే ఈ ఏడాది హాఫ్…
Venkatesh Maha: C/o కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా. ఇక ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ కు వివాదాల్లో ఇరుక్కోవడం అలవాటుగా మారిపోయింది.
Tamannaah Bhatia: ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియా తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం లస్ట్ స్టోరీస్ 2 విడుదలకు కొద్దిరోజుల ముందు తన ప్రియుడు విజయ్ వర్మతో ఆమె సంబంధాన్ని బహిర్గతం చేసింది.
వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా డేటాబేస్ అయిన ‘IMDb’ 2022 పాపులర్ ఇండియాన్ స్టార్ ర్యాంకింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 స్టార్ల పేర్లని రిలీజ్ చేసింది. IMDbకి 200 మిలియన్లకి పైగా ఉన్న మంత్లీ విజిటర్స్, ఏ సెలబ్రిటీకి సంబంధించిన అఫీషియల్ పేజ్ ని ఎక్కువసార్లు విజిట్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకోని ఈ పాపులర్ ఇండియన్ స్టార్ ర్యాంకింగ్ కి రూపొందించారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 4వ…
Kantara Movie: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రసీమనే అనే భావన ఉండేది. దానిని బెంగాల్ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే చెరిపేశారు. ఇక దక్షిణాది సినిమా అంటే ‘మదరాసీ చిత్రం’ అనే పేరుండేది. ఎందుకంటే అప్పట్లో దక్షిణాది నాలుగు భాషల చిత్రాలకు మదరాసే కేంద్రం. ఇప్పుడు సౌత్ సినిమా అంటే తెలుగు చిత్రాలదే పైచేయి అయినా ఐఎండీబీ రేటింగ్స్‌లో కన్నడ సినిమాలు సంచలనం సృష్టిస్తూ ఉండడం విశేషం. ఇటీవల తెలుగులోనూ విడుదలై సంచలన విజయం…