IMD 150 Years: భారత వాతావరణ విభాగం (IMD) నేడు (జనవరి 15) న తన 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వాతావరణ సూచనను అందించే IMD, భారతదేశానికి తన సేవలను అందించడమే కాకుండా.. నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా మారిషస్‌లకు దేశాలకు కూడా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తోంది. ఇది ప్రతికూల వాతావరణంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారిస్తుంది. Also Read: Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న…
వాతావరణ శాఖ150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం 'అఖండ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. జనవరి 14న ఢిల్లీలోని భారత మండపంలో జరిగే ఈ సదస్సు కోసం అవిభక్త భారతదేశంలో భాగమైన పొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ పాల్గొంటుంది
Undivided India: భారత వాతావరణ శాఖ(IMD) నిర్వహించే ‘‘అన్ డివైడెడ్ ఇండియా’’ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్ ఆహ్వానించింది. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబడుతున్న సెమినార్‌లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఇతర పొరుగు దేశాలను ఆహ్వానించింది.