Sriram: రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. ఇక ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, శ్రీరామ్ కు మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు.
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ ఈ భామ వరుస సినిమాలు చేసిన కూడా టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు రాలేదు.దీనితో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా ఈ భామ సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది ఆగస్ట్ 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.అయితే ఆ తర్వాత అయినా ఆమె…
Iliana: దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. అందానికి అందం,ఎం అభినయం కలగలిపిన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఇక సన్నని నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ.. ఆ తరువాత ఒక్కసారిగా మాయం అయిపొయింది.
గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరో గా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించిబ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ సినిమాతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.ఆ సినిమా తరువాత ఇలియానా వరుసగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో అవకాశాలు అందుకొని సౌత్…
స్టార్ హీరోయిన్ ఇలియానా తన అభిమానుల కు అదిరిపోయే శుభవార్త అందించారు. తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించారు.సోషల్ మీడియా వేదిక గా ఈ విషయాన్ని వెల్లడించింది ఇలియానా.తన కొడుకు ఫోటోను షేర్ చేయడం తో పాటు తన కొడుకు పేరును కూడా అభిమానులకు వెల్లడించడం విశేషం.. ఇలియానా చెప్పిన శుభవార్త అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది..ఆగష్టు నెల 1 వ తేదీ న తాను మగబిడ్డ కు జన్మనిచ్చా ను అని ఆమె పేర్కొన్నారు. తన…
గోవా బ్యూటీ ఇలియానకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.. అందుకు కారణం ఆమె గర్భవతి కావడమే.. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ.. గత కొన్ని రోజులుగా…
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిని బాగా ఆకట్టుకుంది.. ఇక గతంలో ఇలియానా డేట్స్ కోసం తెగ ఎదురు చూసేవారు నిర్మాతలు. కానీ ప్రస్తుతం ఆమె కు అస్సలు అవకాశాలు రావడం లేదు.ఒకప్పుడు స్టార్ హీరోలు ఇలియానా తోనే సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక ఇలియానా తన నడుము అందాల తో అందరిని మాయ చేసింది.ఇలియానా నడుముకు ఉండే ఆ…
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది.కానీ తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం ఆమె అస్సలు చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను కూడా షేర్ చేసింది.అయితే వాటిలో అతగాడి ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాచేస్తుంది ఇలియానా.గోవా బ్యూటీ ఇలియానా బేబీ పంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో…
గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎవరెన్ని అనుకున్నా నాకేంటి అంటూ మొన్నటివరకు తన బోల్డ్ ఫొటోస్ తో యువతకు నిద్రపట్టకుండా చేసింది.. ఇక తాజాగా తాను బేబి బంబ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది..ప్రెగ్నెంట్ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే..అయితే తన బేబీ బంప్ తో ఆమె…